సప్తగిరికాలనీ సచివాలయంలో మాజీ వాలంటీర్ మరియు ప్రస్తుత వాలంటీర్ అదృశ్యం.
మధురవాడ: వి న్యూస్ : ఆగష్టు 02
మధురవాడ సప్తగిరికాలనీ 51వ సచివాలయంలో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న దిలీప్ వయస్సు 32 మాజీ వాలంటీర్ వరలక్ష్మి సుమారు 34 వివాహిత గత కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని అదే కారణంతో గత రెండు రోజులనుండి మహిళా మాజీ వాలంటీర్ వరలక్ష్మి భర్త తన భార్య కనిపించడం లేదని పీఎం పాలెం పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసినట్టు సమాచారం. ఇలా ఉండగా ఈ సంఘటన పై పీఎం పాలెం పోలీస్ స్టేషన్లో ఎటువంటి పిర్యాదు అందలేదని పేర్కొన్నారు.