భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదంలో పెయింటర్ మృతి

భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదంలో పెయింటర్ మృతి,

భీమిలి: వి న్యూస్ : ఆగష్టు 12: 

చిట్టివలస భీమిలి నివాసం నోవోటల్ హోటల్ లో పెయింటింగ్ పని చేస్తున్న బింగి పైడి రాజు వయస్సు 33 జిల్లా పరిషత్ నుండి భీమిలి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు, ఈ ఘటన పై భార్య ఇచ్చిన పిర్యాదు పై కేసు నమోదు చేసిన పోలీసులు ఈ ఘటనపై భరత్ కుమార్ రాజు ఎస్ ఐ దర్యాప్తు చేస్తున్నట్లు భీమిలి పోలీసులు తెలిపారు.