సువ్వారి గాంధీ జన్మదిన వేడుకలు
మధురవాడ వి న్యూస్ జులై 30
శ్రీకాకళం జిల్లా అమదలవలస నియోజకవర్గం పొందూరు మండలం వి ఆర్ గూడెం సువ్వరి గాంధీ యువసేన ఆధ్వర్యంలో వై యస్ ఆర్ సి పి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సువ్వారి గాంధీ ఒక రోజు ముందే జన్మదిన వేడుకలు మధురవాడ శివశక్తినగర్ లో ఘనంగా నిర్వహించారు.
అనంతరం కేక్ కట్ చేసి వృద్ధులకు పడ్లు పంపిణీ చేసిన వైసీపీ నాయకులు కూన వెంకటరమణ బగాది జగదీశ్వర్ రావు ఈ సందర్భంగా కూన రమణ మాట్లాడుతు నియోజకవర్గం లో సమస్యలు ప్రభుత్వం దృష్టికితీసుకువెళ్తూ వాటి పరిష్కారానికి ముఖ్య మంత్రి స్థాయిలో ఆయన కృషి చేస్తున్నారని తెలిపారు