తూర్పు కాపు నాయకుల అధ్వర్యంలో జి వి ఎల్ కి ఘనంగా సత్కరాం
విశాఖ వి న్యూస్ జులై 30
ఇటివిల రాజ్యసభ లో తూర్పుకాపులకు ఉత్తరాంధ్ర మినహా మిగతా పది జిల్లాలో ఓబీసీ రిజర్వేషన్ పై కల్పించాలని మాట్లాడి ఓబీసీ రిజర్వేషన్ కల్పించాలని కృషి చేస్తున్న జి వి ఎల్ నరసింహ రావు కి తూర్పు కాపు సామాజిక వర్గం అధ్వర్యంలో ఆదివారం ఉదయం జి వి ఎల్ క్యాంప్ కార్యాలయం లేసెన్స్ బే కొలని దగ్గర ఉత్తరాంధ్ర తూర్పు కాపు అధ్యక్షులు గొర్లె శ్రీనివాస నాయుడు మరియు గాజువాక బి.జే.పి ఇంఛార్జి కరణంరెడ్డి నరసింగరావు అధ్వర్యంలో తూర్పు కాపు నాయకులు సత్కారం చేశారు .
గొర్లె శ్రీనివాస నాయుడు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర మినహా మిగతా జిల్లాలో ఆంధ్ర రాష్ట్రం అంతటా ఓబీసీ రిజర్వేషన్ కల్పించేందుకు జి వి ఎల్ నరసింహ రావు గతంలో సంబంధిత కేంద్రమంత్రి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ డా . వీరేంద్ర కుమార్ మరియు జాతీయ బిసి కమిషన్ హాన్స్ రాజ్ గంగారాం ఆహిర్ దగ్గరకు తూర్పు కాపుల తోడ్కొని వారి సమస్య వియారించి న్యాయం చేస్తానని హామీ ఇచ్చి ఈ నెల జులై 26వ తేదీన రాజ్యసభ లో పై ప్రస్తావించి కేంద్ర ప్రభుత్వం దృష్టి లో పెట్టి రాబోయే రోజులలో జాతీయ బిసి కమిషన్ ఆంధ్ర రాష్ట్రం లో పేయటింపజేసి తూర్పు కాపుల సమస్య పై అధ్యయనం చేసి న్యాయం జరిగేటట్లు చేస్తానని స్పష్టం హామీ ఇచ్చిన జ్జి వి ఎల్ నరసింహ రావు కి తూర్పు కాపు జాతి రుణపడి ఉంటుందని అన్నారు .ఈ కార్యక్రమంలో కారణం రెడ్డి నరసింగరావు,బలగ సుధాకర్, రెడ్డి వెంకట రమణ, కళ్యాణం గోపి ,సేనాపతి మహేష్,గణేష్, జి.భువనేశ్వరి , గంగాధర్, లక్షుం నాయుడు,రామజోగి, సంజీవ్ నాయుడు, పిన్నింటీ రమణ, అసిరి నాయుడు ,మొదలగు వారు పాల్గొన్నారు.