మర్రిపాక గ్రామం లో ఖరీఫ్ ఎక్షన్ ప్లాన్ పై అవగాహనా ర్యాలీ.

మర్రిపాక గ్రామం లో  ఖరీఫ్ ఎక్షన్ ప్లాన్ పై అవగాహనా ర్యాలీ. 

జగ్గంపేట విశాఖ లోకల్ న్యూస్ ప్రతినిధి:::

కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం గొల్లలగుంట క్లస్టర్  మర్రిపాక గ్రామం లో KAP గురించి,PMDS విత్తనాల గురించి డ్వాక్రా మహిళలతో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ర్యాలీ చేయడం జరిగింది.  కిచెన్ గార్డెన్స్ కొరకు గ్రో బ్యాగ్స్ తయారు చేసి చూపించడం జరిగింది. 365 రోజులు కిచెన్ గార్డెన్స్ నిర్వహణ గురించి వివరించడం జరిగింది. మర్రిపాక గ్రామం లో 2022 -2023 సంవత్సరం లో 150 మంది రైతులు 175 ఎకరాలు pmds వేయడం జరిగింది అన్ని గుర్తుచేసారు . ఈ సంవత్సరం  మొత్తం రైతులు అందరూ pmds వేయాలి అన్ని చెప్పడం జరిగింది.  రైతులకు 365 రోజులు గ్రీన్ కవర్ గురించి ప్రకృతి వ్యవసాయ సిబ్బంది L2  పడాల రాజేష్ వివరించారు. Ch. కృష్ణవేణి గారు k. జ్యోతి గారి గ్రామ రైతులు హాజరు కావడం జరిగింది.