బిగ్ బ్రేకింగ్: సూడాన్‌ లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించిన కేంద్రప్రభుత్వం.

బిగ్ బ్రేకింగ్:  సూడాన్‌ లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించిన కేంద్రప్రభుత్వం.

సూడాన్‌:

సూడాన్‌ లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు భారత ప్రభుత్వం చేపట్టిన #OprationKaveri  లో భాగంగా రెండు యుద్ధ విమానాల ద్వారా మరో 250 మంది భారతీయులను తరలించిన కేంద్రప్రభుత్వం.