విశాఖపట్నం లో ఘోర రోడ్డు ప్రమాదం.. యువతి స్పాట్

విశాఖపట్నం లో ఘోర రోడ్డు ప్రమాదం.. యువతి స్పాట్

కంబాల కొండ:వి న్యూస్ :ఏప్రిల్ 25

విశాఖపట్నం కంబాల కొండ జాతీయ రహదారిపై మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొట్టడంతో ఓ యువతి అక్కడికక్కడే మృతి చెందింది...

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కేజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. 

మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది. 

పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.