పర్యాటక పనులు వేగవంతంగా పూర్తి చేయండి ఐటిడిఎ పిఓ వి.అభిషేక్
అల్లూరి జిల్లా:పాడేరు వి న్యూస్ :ఏప్రిల్ 24 :-
పద్మాపురం ట్రీ హౌస్‌లు ,హెచ్ ఎన్ తి సి ఫారమ్ హౌస్ కాటేజీలు, చాపగెడ్డగార్డెన్ పనులు వేగంగా పూర్తి చేయాలని ఐటిడిఎ పి.వో.వి.అభిషేక్ అదేశించారు. సోమవారము ఐటిడిఎ కార్యాలయం నుండి సంబందిత అధికారులుతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన వివిధ సూచనలను చేశారు.. మే1వ తేదీ నాటికి సాధ్యమైనన్ని పనులు పూర్తి చేసి పర్యా టకులకు అన్నీ సౌకార్యాలతో అందు బాటు లోకి తేవాలని ఆదేశాలు జారీ చేశారు.
