గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు పని తీరు పై మండి పడుతున్న స్థానికులు

గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు పని తీరు పై మండి పడుతున్న స్థానికులు....

కృష్ణాజిల్లా:గన్నవరం:

వైద్యం చేయకుండా ప్రైవేట్ క్లినిక్ పెట్టుకొని ఎక్కువ సమయం అక్కేడే కేటాయిస్తున్న వైద్యులు...

శనివారం మధ్యాహ్నం 1 గంట నుండి ఒక అనాధ అశ్రయనికి చెందిన ఒక బాలుడు కాలికి గాయం ఐతే గన్నవరం ఆసుపత్రికి వచ్చిన అశ్ర యజమాని....

సిబ్బందిని అడిగితే డాక్టర్ నిద్ర పోతుంది అని ఘరన సమాధానం చెప్పిన సిబ్బంది...

దానితో సిబ్బంది తో వాగ్వాదానికి దిగిన ఆశ్రమ యజమాని చిన్న పిల్లవాడికి గాయం ఐతే పట్టించుకోకుండా దురుసుగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా బాధితులు....

ఎప్పుడు అందుబాటులో ఉండకుండా డాక్టర్స్ సొంత క్లినిక్ లో డబ్బు సంపాదన కోసం ఉంటున్నారని గన్నవరం ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు...