ఘనంగా తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఘనంగా తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

పల్నాడు:

తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల పట్టణం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు పిడుగురాళ్ల పట్టణ మరియు మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి,అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి 41వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పిడుగురాళ్ల పట్టణ మరియు మండలానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు పాల్గొనడం జరిగింది.