పారిశుధ్యనికి నోచుకోని 266 సచివాలయము
జీవీఎంసీ జోన్ 5:
రెడ్డి కంచరపాలెం1086266 సచివాలయానికి వెళ్లాలంటే ముక్కు మూసుకోవాల్సిందే ఇరుకైన గాలి చొరబడని మార్గము ఉంటుంది కుక్కలు ఇక్కడే తన సంతాన ఉత్పత్తి జరుపుకొని కొన్ని నెలలుగా నివాసం ఉంటూ మలం మూత్ర విసర్జనలు జరపడంతో విపరీతమైన వాసన రావడంతో ఈ సచివాలయంకు రావాలంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు వచ్చే పోయేవారు వాసన భరించలేక ముక్కులు మూసుకుంటు కుక్కలు కరుస్తాయని భయపడుతున్నారు అయినా ఇక్కడ సచివాలయ సిబ్బందికి చీమకుట్టినట్టులేదు. పనిచేస్తున్న కార్యాలయాన్ని పరిశుభ్రంగా ఉంచని సానిటరీ సెక్రటరీ వీధులను ఏం శుభ్రంగా ఉంచుతారని ప్రజలు ఏద్దేవా చేస్తున్నారు.



.jpeg)