ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన రొంగలి భవాని.

ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన  రొంగలి భవాని.

విశాఖ:

ఉత్తరాంధ్ర జిల్లాల పట్టభద్రుల ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన రొంగలి గంగా భవాని కి ఉత్తరాంధ్ర పట్టభద్రులు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఆమె కోరుతున్నారు.ఉత్తరాంధ్ర అభివృద్ధి లో విద్యా సంస్థలు, విద్యా నాణ్యత ప్రమాణాల కొరకు, ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగుల శాశ్వత నియమాలకొరకు ప్రతీ ఏడాది ఉద్యోగ క్యాలెండరు కై, చిన్న తరహా కుటీర పరిశ్రమలు అభివృద్ధి, చేయాత కొరకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మార్పు కొరకు మన భావితరాల భవిష్యత్ కొరకు ఉత్తరాంధ్ర పట్టభద్రులు ఆలోచించి ఓటు వెయ్యాలని ఎటువంటి ప్రలోభాలకు లొంగవద్దని ఆమె కోరారు.