ప్రమాద వశాత్తూ మరణించిన కుటుంబాలకు పరామర్శించిన హుకుంపేట జెడ్పీటీసీ రేగం మత్స్య లింగం
లక్ష్మీపురం:
పర్రెడ పంచాయతీ లక్ష్మీపురం గ్రామం, బొందపల్లి పంచాయతీ సంపంగిపుట్టు గ్రామం, బొండపల్లి పంచాయతీ వంచోల్డ గ్రామాల్లో ఇటీవల కాకినాడ లో ప్రమాద వశాత్తూ మరణించిన కుటుంబాలను పరామర్శించిన హుకుంపేట జెడ్పీటీసీ రేగం మత్స్య లింగం వీరితో పాటు మాజీ పెడబయలు జెడ్పీటీసీ శ్రీమతి జర్సింగి భవాని, బాకురు ఎంపీటీసీ (సూపర్) నాయిని సత్తిబాబు,సుకురు ఎంపీటీసీ కిలగాడ.సింహాచలం, రాప సూపర్ సర్పంచ్ లక్ష్మయ్య, దుర్గం సర్పంచ్ (సూపర్) చందన పాత్రుడు, గలగండ సర్పంచ్ లోతాస్,మాజీ టీడీపీ మండల అధ్యక్షులు వెచ్చెంగి కొండయ్య, మాజీ ఎంపీటీసీ మజ్జి చందృపడల్, బోందపల్లి సర్పంచ్ మత్స్య రాజు, మెరకచింతి సూపర్ సర్పంచ్ దుసురు వెంకట్, పెదబయలు తహసిల్దార్ భాస్కర్ రావు రెవెన్యూ సిబ్బంది, బొందాపల్లి పర్రేడ సచివాలయం సిబ్బంది పాల్గొని బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుండీ అన్నిరకాల సహాయం కోసం సహకారం అందిస్తామన్నారు.
