బిగ్ బ్రేకింగ్...కారు లో పురుగులు మందు త్రాగిన కనకమహాలక్ష్మి ట్రస్ట్ బోర్డు మెంబర్ మారుతి ప్రసాద్.
మధురవాడ:
కనకమహాలక్ష్మి ట్రస్ట్ బోర్డు మెంబర్,కళాకారుల అధ్యక్షుడు వంకాయల మారుతి ప్రసాద్ బలవన్మరణ ప్రయత్నం !!
కారు లో పురుగులు మందు త్రాగిన మారుతి ప్రసాద్!
గాయత్రీ ఆస్పత్రికి తరలింపు.
ఐసీయూ లో చికిత్స అందిస్తున్న వైద్యులు.
ఆస్పత్రికి చేరుకున్న భీమిలి సమన్వయ కర్త ముత్తం శెట్టి మహేష్,కార్యకర్తలు
విచారణ చేపట్టిన పిఎంపాలెం పోలీసులు.

