ప్రభుత్వ ప్రజా వ్యతిరేక వైఖరి నిరసిస్తూ వినతి పత్రం
విశాఖ ఉత్తర వి న్యూస్ 2022 డిసెంబర్ 05
మాజీ మంత్రి విశాఖ ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు ఆదేశాలు మేరకు నియోజకవర్గ ఇన్చార్జి విజయ్ బాబు సోమవారం విశాఖ ఉత్తర నియోజకవర్గ పరిధి విశాఖపట్నం అర్బన్ తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్కి ఇదేమి ఖర్మ మన బీసీలకు అని వినతి పత్రం సమర్పించారు. ఈ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక వైఖరి నిరసిస్తూ వినతి పత్రం సమర్పించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు మహిళా అధికార ప్రతినిధి ఈతలపాక సుజాత జిల్లా పార్లమెంటరీ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ అక్కిరెడ్డి జగదీష్ జిల్లా పార్లమెంటరీ పార్టీ కార్యదర్శి బొడ్డేపల్లి లలిత, జిల్లా పార్టీ తెలుగు మహిళా కార్యదర్శి యాగాటి ఆదిలక్ష్మి, జిల్లా పార్టీ తెలుగు మహిళా కార్యదర్శి సౌజన్య, లక్ష్మీ లావణ్య, నియోజకవర్గ తెలుగు మహిళా ప్రెసిడెంట్ తోట శ్రీదేవి, నియోజకవర్గ బి సి సెల్ ప్రెసిడెంట్ కోలా రామారావు, ఐటిడిపి ఛాంపియన్ జోష్, 14వ వార్డు ప్రెసిడెంట్ పి వి వసంతరావు, గొంప ధర్మారావు, 24వ వార్డు ప్రెసిడెంట్ బర్ల పద్మలత, సెక్రటరీ దేముడు బాబు, 25వ వార్డు ప్రెసిడెంట్ నమ్మి రవి కుమార్, 42వ వార్డు ప్రెసిడెంట్ కన్నం వెంకటరమణారావు, 43వ వార్డు ప్రెసిడెంట్ బొడ్డేటి మోహన్, 44వ వార్డు ప్రెసిడెంట్ కాళ్ళ గౌరీ శంకర్ నాయుడు, 46వ వార్డు ప్రెసిడెంట్ పుక్కళ్ళ పైడికొండ, నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు.

