జోనల్ కమిషనర్ అనుమతి లేకుండా ప్రారంభమైన శుక్రవారం సంత.

జోనల్ కమిషనర్ అనుమతి లేకుండా ప్రారంభమైన శుక్రవారం సంత:

మధురవాడ :డిసెంబర్ 02:

జీవీఎంసీ జోన్ టు పరిధిలోని 7వ వార్డ్ వాంబే కొలని డబల్ రోడ్ లో సాయంత్రం  సంత ప్రారంభం అయ్యింది. ఈ సంతకి జీవీఎంసీ జోనల్ కమిషనర్ బోడేపల్లి.రాము  అనుమతులు లేకుండా స్థానిక రాజకీయ నాయకుల అనుమతులతో ఈ సంతని ప్రారంభించినట్టు సంతలో చిరు వ్యాపారస్తులు సంఘం నాయకుడు ఆకుల బాబురావు  తెలిపారు.