ఈ గ్రహణం రాహు గ్రస్థ సంపూర్ణ చంద్రగ్రహణం.

ఈ గ్రహణం రాహు గ్రస్థ సంపూర్ణ చంద్రగ్రహణం.


నవంబర్ 8, 2022న వచ్చే చివరి గ్రహణం, నాలుగు రాశులకు లాభాన్నిస్తుంది. ఇందులో భాగంగా మిథునం, కర్కాటకం, వృశ్చికం, కుంభరాశికి ప్రయోజనకరంగా ఉంటుంది. అదే సమయంలో, మేషం, వృషభం, కన్య, మకర రాశులకు నష్టాలు తప్పవు. మిగిలిన నాలుగు రాశుల వారు గ్రహణం వల్ల మధ్యస్థ ఫలితాలు పొందుతారు.*

ఈ గ్రహణం రాహు గ్రస్థ సంపూర్ణ చంద్రగ్రహణం

*చంద్రగ్రహణం ఎక్కడ కనిపిస్తుంది?*

*సంవత్సరం చివరి చంద్రగ్రహణం భారతదేశంతో సహా దక్షిణ/తూర్పు యూరప్, ఆసియా, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, పసిఫిక్, అట్లాంటిక్ మరియు హిందూ మహాసముద్రంలో కనిపిస్తుంది.*

*చంద్రగ్రహణం సమయం:💐

*చంద్రగ్రహణం 2022 తేదీ: 08 నవంబర్ (మంగళవారం)*

*చంద్రగ్రహణం ప్రారంభ సమయం: మధ్యాహ్నం 2:38 గంటలకు*

*చంద్రగ్రహణం ముగిసే సమయం: సాయంత్రం 06.18 గంటలకు*

*సూతక కాలం ప్రారంభ సమయం: ఉదయం 09:21(ఈ లోగా పూజలు.... భోజనాలు పూర్తి చేసుకోవాలి)*

*సూతక కాలం ముగిసే సమయం: సాయంత్రం 06.18*

*గ్రహణమొక్ష కాలం తరువాత మహాప్రోక్షణ (శుద్ధి) చేసి ఆలయాలు తెరవవచ్చును.*

*నవంబర్ 7వ తేదీ న సాయంత్రం  4-15 ని" ల నుండి పౌర్ణమి ప్రారంభం అవుతున్నది.కావున 7 వ తేదీ న కార్తీక పౌర్ణమి చంద్రపూజ కేదారేశ్వర వ్రతములు చేసుకొనవచ్చును.* 

*ఈ గ్రహణం భరణి నక్షత్ర మేషరాశి నందుసంభవించుచున్నది.*

*కావున పైన చెప్పిన అశుభ ఫలిత రాశులవారు*(మేష, వృషభ,కన్య,మకర రాశులవారు)

కేజిపావు (5 పావులు) మినుములు

కేజిపావు(5పావులు) బియ్యం

వెండి చంద్ర బింబం

నీలివస్త్రం

తెల్లవస్త్రం

మంచి ముత్యం

1/2 లీటరు పెరుగు

*శుద్ధ మొక్షాంతరమున స్నానం చేసి బింబ దర్శనం చేసుకుని దానం చేయవలెను.

జై శ్రీ మన్నారాయణ 🙏