విశాఖ భీమిలి బీచ్ లో విషాదం.ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు గల్లంతు.
భీమిలి:
విశాఖ భీమిలి బీచ్ లో విషాదం తగరపువలస అనిట్స్ కాలేజ్ కు చెందిన ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు గల్లంతు.... రంగంలోకి దిగిన నేవీ హెలికాప్టర్, నేవి 3 స్పీడ్ బోట్స్ ముమ్మర గాలింపు..... గుండెలు పగిలేలా రోధిస్తున్న తల్లిదండ్రులు... కాలేజ్ కి లేట్ కావడంతో ఉదయం 11.30 కి భీమిలి బీచ్ కి వచ్చిన 7 గురు విద్యార్థులు... 4 గురు బీచ్ లో సరదాగా స్నానం చేసేందుకు వెళ్లగా....లోతు ఉన్న ప్రాంతంలోమునిగిపోయిన సూర్యతో పాటు కాపాడేందుకు వెళ్లిన సాయి కూడా గల్లంతు.
