మంత్రి విడదల రజినీ పర్యటనలో అపశ్రుతి
ఇన్నోవా కారును ఢీకొట్టిన మంత్రి వాహనం
ప్రకాశం:
ప్రకాశం: మార్కాపురంలో మంత్రి విడదల రజినీ పర్యటనలో అపశ్రుతి.. ఇన్నోవా కారును ఢీకొట్టిన మంత్రి వాహనం.. ఆ సమయంలో మంత్రి వాహనంలో ఉన్న బాలినేని.. పాక్షికంగా దెబ్బతిన్న మంత్రి విడదల రజినీ వాహనం.
