నూతన కార్యాలయం ప్రారంభించిన :లీలా హరి ప్రసాద్
గాజువాక వి న్యూస్ ప్రతినిధి
గాజువాక లో న్యాయవాది గా గొప్ప పేరు ప్రతిష్ట సంపాదించిన కాండ్రేగుల లీలా హరి ప్రసాద్ ఆదివారం రెండవ న్యాయ కార్యాలయం విశాఖపట్నం జిల్లా కోర్టు సమీపంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాపు శ్రీనివాస్ రావు విచ్చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ లీలా హరి ప్రసాద్ ఒక మంచి విజన్ ఉన్న న్యాయవాది అని, చిన్న పెద్ద ప్రతి ఒక్కరికి మర్యాద ఇచ్చే ఒక పెద్ద మనసున్న వ్యక్తి మన లీలా హరి ప్రసాద్.
ఎందరో మంది ఆదరభిమానాలతో గాజువాక న్యాయవాదిగా ఒక మంచి పేరు ప్రతిష్ట తెచ్చుకునే వ్యక్తి మన లీలా హరిప్రసాద్. ఈయన వాదించిన ప్రతి కేసులు విజయపధం లో నడిపించి మంచి పేరు ప్రతిష్ట వచ్చినా న్యాయవాది. ఇప్పుడు తన రెండో కార్యాలయం నాతో ప్రారంభించినందుకు నేను చాలా సంతోష పడుతున్నాను. ఈ కార్యక్రమంలో లీల హరిప్రసాద్ టీం మరియు , కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

