ఆర్టీసీ బస్సులో తృటిలో తప్పిన పెను ప్రమాదం.
పెదపారుపూడి:
పెదపారుపూడి మండలం పులవర్తి గూడెం వద్ద ఆర్టీసీ బస్సులో తృటిలో తప్పిన పెను ప్రమాదం.
ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు.
విజయవాడ నుండి గుడివాడ వస్తున్న ఆర్టీసీ బస్సు.
పులవర్తి గూడెం సమీపంలో ఉన్నట్లుండి బస్సులో ఒక్కసారిగా చెలరేగిన భారీ మంటలు.
ప్రమాద సమయంలో సుమారు ప్రయాణిస్తున్న 40 మంది ప్రయాణికులు.
భారీగా మంటలు రావడంతో భయాందోళన వ్యక్తం చేసిన ప్రయాణికులు.
బస్సు సాంకేతిక లోకం కారణంగానే మంటలు చెలరేగి ఉంటాయంటున్న ప్రయాణికులు.

