కొత్తలంక బాబా శ్రీ సయ్యద్ అహ్మద్ నిషాని దర్గా ఆరో వార్షికోత్సవ ఉర్దూ ఉత్సవాలు.

కొత్తలంక బాబా శ్రీ సయ్యద్ అహ్మద్ నిషాని దర్గా ఆరో వార్షికోత్సవ ఉర్దూ ఉత్సవాలు.

కొమ్మాది:


కొమ్మాది బుధవారం నాడు జీవీఎంసీ ఆరవ వార్డు కొమ్మాది కే2 కాలనీలో కొత్తలంక బాబా శ్రీ సయ్యద్ అహ్మద్ నిషాని దర్గా ఆరో వార్షికోత్సవ ఉర్దూ ఉత్సవాల సందర్భంగా గొప్పగా అన్నదాన కార్యక్రమంలో సుమారుగా 600 మంది పాల్గొన్నారని తెలిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పీఎం పాలెం ఎస్ ఐ వెంకట్రావు, వైయస్సార్సీపి ఆరో వార్డు అధ్యక్షులు బొట్ట అప్పలరాజు , వైఎస్ఆర్సిపి ఎస్సీ సెల్ అధ్యక్షులు సింహాద్రి కనకరాజు,సీఐటీయూ రాజ్ కుమార్ పాల్గొన్నారు.ఈ కార్యక్రమం దర్గ అధ్యక్షులు సయ్యద్ హుస్సేన్ (బాబా),సెక్రటరీ పుల్లే కిరణ్ కుమార్(చంటి), ఆర్గనైజర్ అవతార్ సింగ్,కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో నిర్వాహచారని తెలిపారు.