మీడియా సోదరులకు అందరికీ అందరికీ దివ్యదీపావళి
విశాఖ లోకల్ న్యూస్:
దీపాలు వెళిగె- చీకట్లు తొలగే
గోపాలుడొచ్చె- మన ఇళ్లకు దీపాలు వెళిగే లోకాలకు
దివ్య దీపాలు వెలుగె - లోకాలకు
దివిలో దేవుని ముద్దు బిడ్డలె- భువిలో మానవులు ఈ అమృత తేజములు
భూలోకములో ధర్మస్థాపనై సత్యకృష్ణులు అరుదెంచి నరకాసురిని వధించి- సర్వజగతిని రక్షించి
మునులు జనులు సంతసించగా ప్రకృతిమాత పరవసించగా
అమరలోకంలో- అంబరవీధిలో
పూజలందుకొను పూర్వీకులకు
ఫలములతో పుష్పదళములతో
దూపదీపాలతో భక్తి భావాలతో
పర్వదినాన ప్రార్ధన చేయుచూ ప్రార్ధన చేయుచూ
అమరుల దీవన- అమృత ధారలై పసిడి పంటలతో ఇళ్లు నిండగా
సిరి సంపదలతో ప్రజలు పండగ
ప్రతి ఇంటను- పిల్లల సిందులు
ఎటు చూసిన- తీయ్యని విందులు
మరపురాని కను విందులు
అమర లోకమును- అవనిలో నిలిపె కన్నుల పండగ దీపావళీ పండగ- దీపావళి పండగ.హ్యాపీ దీపావళి ఇలాంటి పండగలు ఎన్నో జరుపుకోవాలని అందరి ఇంటిలోని ఆ భగవంతుని చల్లగా చూడాలని కోరుతున్నాను

