రైతుల మహాపాదయాత్రకు మద్దతు తెలిపిన పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌

రైతుల మహాపాదయాత్రకు మద్దతు తెలిపిన పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌.

మంగళగిరి:

మంగళగిరిలో రైతుల పాదయాత్రలో పాల్గొన్న శైలజానాథ్‌ 

రైతులు చేసిన త్యాగాలను ప్రభుత్వం గుర్తించాలి.

3 రాజధానుల పేరిట 30 వేల మంది రైతులను బలి చేయవద్దు.

అమరావతిని రాజధానిగా నిర్మించాలని డిమాండ్ చేస్తున్నాం 

పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్