అభిమానుల సమక్షంలో ఘనంగా ఉత్తర నియోజకవర్గ ఇన్చార్జి విజయ్ బాబు జన్మదినోత్సవ వేడుకలు

 అభిమానుల సమక్షంలో ఘనంగా ఉత్తర నియోజకవర్గ ఇన్చార్జి  విజయ్ బాబు  జన్మదినోత్సవ వేడుకలు

విశాఖ లోకల్ న్యూస్: ఉత్తర నియోజకవర్గం

విశాఖ ఉత్తర నియోజకవర్గ ఇన్చార్జి  విజయ్ బాబు  జన్మదినోత్సవ వేడుకలు మాజీ మంత్రివర్యులు విశాఖ ఉత్తర నియోజకవర్గ  శాసనసభ్యులు  గంటా శ్రీనివాసరావు  మరియు ఉత్తర నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు మరియు అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. 

ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అందరికీ స్వీట్స్ పంచారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఉత్తర నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు.