మధురవాడ మురళి మర్డర్ కేసుని చేధించిన పీఎం పాలెం పోలీసులు
విలేకరుల సమావేశం లో వెల్లడించిన ఏసిపి చుక్క శ్రీనివాస్ కామెంట్స్..
మురళి ఈస్ట్ ఆఫ్రికా లో లెక్చలర్ గా పని చేసేవాడు
ఈనెల 9 వ తేదీన ఆఫ్రికా నుంచి విశాఖ కి వచ్చాడు.
17 వ తారీఖున మృదుల మృతుడు భార్య మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చింది.
అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తాను అని మురళి చెప్పారని మృతుడు తమ్ముడుకి చెప్పింది.
ఆమె మాట్లలో అనుమానంతో సీసీ కెమెరాలు కూడా చెక్ చేయటం కూడా జరిగింది.
మృదుల కి హంతకుడు వర్మ కొంత కాలంగా పరిచయం ఉంది.
దర్యాప్తులో ఆమెకు అక్రమ సంబంధం ఉందని తేలింది
10 వ తారేఖున హత మారుద్దాం అని ముందుగానే నిర్ణయించుకున్నారు
వర్మ పట్టుకుంటె మృదుల అట్ల కర్ర , కుక్కరు ముత తో కొట్టి చంపారు.
14 న పెట్రోల్ కొని మురళి మృతదేహాన్ని తగలబెట్టారు
17 న వచ్చి మిస్సింగ్ కేసు నమోదు చేశారు
వర్మను, మృదుల ను అరెస్ట్ చేశాం
సీసీ కెమెరా మొబైల్ డేటా ఆధారంగా కేసును దర్యాప్తుకు ఉపయోగపడింది.


