జీవీఎంసీ అధికారులు నిర్వహించిన ఫోటో ఎక్హిబిషన్
జీవీఎంసీ అధికారులు నిర్వహించిన ఫోటో ఎక్హిబిషన్ 58 వార్డ్ రోడ్డు కూడా ప్రధారిశించారు. ఈ ప్రదర్శన లో పాల్గున్న కార్పొరేటర్ గులిగిందాల లావణ్య మాట్లాడుచు వార్డులో మొదటి సంవత్సరం ఎడు రోడ్డులు నిర్మాణం పూర్తి చేశామని ఈ సంవత్సరం మరిన్ని రోడ్డులు అభిరుద్ది చేస్తామని వార్డ్ మోడల్ వార్డ్ గా తీర్చుదిద్దుతామణి 58 వార్డ్ కార్పొరేటర్, స్టాండింగ్ కమిటీ సభ్యులు, టౌన్ ప్లానింగ్ చైర్మన్ గులిగిందాల లావణ్య తెలిపారుఈ కార్యక్రమం లో వార్డ్ అధ్యక్షులు గులిగిందల కృష్ణ, DE ఎడుకొండలు, AE సత్యనారాయణ, అధికారులు పాల్గొన్నారు.

