28వ వార్డు, వైస్సార్సీపీ ఇంచార్జ్ శ్రీ పల్లా దుర్గారావు ఫ్రైడే, డ్రైడే లో భాగంగా వార్డ్ లో ఉన్న అని ఏరియా లో పర్యటన...
పరిసరాల పరిశుభ్రత ప్రతీ ఒక్కరి భాద్యత.సీజనల్ వ్యాధులు ప్రభలకుండా తగు జాగ్రత్తలు పాటించాలి.ఈ సందర్భంగా 28వవార్డు వైస్సార్సీపీ ఇంచార్జ్ పల్లా దుర్గారావు మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతను ప్రతీ ఒక్కరూ బాధ్యతగా భావించి నీరు నిల్వలేకుండా, అపరిశుభ్రంగా లేకుండా చూసుకోవాలని వర్షాకాలం వలన సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.. ప్రతీ రోజు వార్డ్ లో పర్యవేక్షణకై వైద్యాధికారి, ఆరోగ్య సిబ్బంది వార్డ్ లో పర్యటించి అందుబాటులో ఉంటూ వైద్యసదుపాయం కల్పిస్తున్నారని వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుయజేస్తున్నామన్నారు.ఫ్రై డే డ్రై డే సందర్భంగా నీరు నిల్వ ఉన్న ప్రదేశాల్లో,మురికి గుంతలలో బ్లీచింగ్ చల్లించడం జరిగింది.ఈ కార్యక్రమంలో హెల్త్ సిబ్బది,సచివాలయ సిబ్బది,సానిటరీ సిబ్బంది,వార్డ్ వాళ్లేంటర్స్,వార్డ్ ఆర్.పి లు,వార్డ్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు...

