ఫిషింగ్ హార్బర్ లో శ్రీ శ్రీ శ్రీ గంగమ్మతల్లి అమ్మవారి మహోత్సవ ఆహ్వానం.

 ఫిషింగ్ హార్బర్ లో శ్రీ శ్రీ శ్రీ గంగమ్మతల్లి అమ్మవారి మహోత్సవ ఆహ్వానం.

విశాఖ లోకల్ న్యూస్ :విశాఖపట్నం ప్రతినిధి

విశాఖ దక్షిణ నియోజకవర్గ పరిధిలోని ఫిషింగ్ హార్బర్ ఏరియా లో ప్రతీ సంవత్సరం చేపల వేట నిషేధ కాలపరిమితి తదుపరి వేటకు వెళ్లే ముందు ప్రతిష్టాత్మకంగా ఈ నెల 14-06-2022  జగరబోయే పండగ కు ముఖ్య అధితిగా విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసన సభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ ని హాజరు కావాలని కోరిన ఆంధ్రప్రదేశ్ మేకనైజ్డ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ సభ్యులుజనరల్ సెక్రటరీ మైలపల్లి లక్ష్మణరావు, వైస్ ప్రెసిడెంట్ గుంటు దానయ్య, జాయింట్ సెక్రటరీ తొలాడ అచ్చారావు, క్యాషియర్ మైలపల్లి నరసింహులు, యెల్లా రావు,తదితరులు హాజరయ్యారు.