శ్రీ శ్రీ శ్రీ పైడితల్లమ్మ అమ్మవారి పండగ మహోత్సవం సందర్భంగా కార్పొరేటర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం.
విశాఖ లోకల్ న్యూస్ :విశాఖపట్నం ప్రతినిధి
శ్రీ శ్రీ శ్రీ పైడితల్లమ్మ అమ్మవారి పండగ మహోత్సవం సందర్భంగా బుధవారం కార్పొరేటర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ ని ప్రారంభించిన భీమిలి మాజీ ఎమ్మెల్యే కర్రి సీతారాం , విశాఖ పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పాశర్ల ప్రసాద్ ,98 వార్డ్ కార్పొరేటర్ పి.వి.నరసింహం , ఈ క్రికెట్ టోర్నమెంట్ లో మొత్తం 40 టీములు పాల్గొన్నాయి. ఈ కార్యక్రమంలో 98 వ వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పంచదార్ల శ్రీనివాస్, అడవివరం కోపరేటివ్ సొసైటీ డైరెక్టర్ రాజనాల సత్తిబాబు, రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి సతివాడ శంకర్ రావు, ఉపాధ్యక్షులు పట్నాల ధర్మరాజు, సిరిపురపు సురేష్, ప్రధాన కార్యదర్శి భోగవరపు పైడిరాజు, లండ శ్రీనివాస్, కోశాధికారి లండ రాంబాబు బీసీ సెల్ అధ్యక్షుడు వెంకటరమణ,ఎస్ సి సెల్ అధ్యక్షుడు నిమ్మకాయల నూకరాజు,టి నరసింహ మూర్తి రాజు మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు యువత తదితరులు పాల్గొన్నారు

