బి టి రోడ్ నిర్మాణ పనులను పర్యవేక్షించిన 90వార్డ్ కార్పొరేటర్ బొమ్మిడి రమణ.
విశాఖ లోకల్ న్యూస్ :విశాఖపట్నం ప్రతినిధి
90వ వార్డ్ లోని లక్ష్మీ నగర్ డి ఏ వి స్కూల్ - హప్ప్య్ హోమ్స్ -సుసర్ల కాలనీ వరకు పరిసర రోడ్లు 16 లక్షల10 వేల రూపయలతో మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) అభివృద్ధి నిధులతో బి టి రోడ్ నిర్మాణ పనులను పర్యవేక్షించిన 90వార్డ్ కార్పొరేటర్ బొమ్మిడి రమణ. 93వ వార్డ్ కార్పొరేటర్ రాపర్తి త్రివేణి వరప్రసాద్ (కన్నా) ఆహ్వానం మేరకు శ్రీ శ్రీ శ్రీ వేద మాత గాయత్రి దేవి అమ్మవారి విగ్రహా ప్రతిష్ట మహోత్సవం లో 89వ వార్డ్ కార్పొరేటర్ దాడి వెంకట రమేష్ తో కలిసి పాల్గొన్న 90వ వార్డ్ కార్పొరేటర్ బొమ్మిడి రమణ .
ఈ కార్యక్రమంలో జీవీఎంసీ పబ్లిక్ వర్క్స్ ఏ.ఈ వెంకట్ లక్ష్మీ , జీవీఎంసీ పబ్లిక్ వర్క్స్ ఇన్స్పెక్టర్ రామ కృష్ణ , పొలిశెట్టి ఆనంద్, దాలిబోయిన గోపీ తదితరులు పాల్గొన్నారు.


