ఎమ్మెల్యే వాసుపల్లి నాయకత్వం విశాఖ దక్షిణానికి కావాలని ఏక ముక్త కంఠం లో వైస్సార్సీపీ వార్డ్ ప్రెసిడెంట్స్ వెల్లడి :
విశాఖ లోకల్ న్యూస్ :విశాఖపట్నం ప్రతినిధి
విశాఖ దక్షిణ నియోజకవర్గ పరిధిలోని 36వార్డ్ జామియా మసీదు, ఏ.వి.ఎన్ కాలేజ్ వద్ద విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసన సభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రజాసమస్యల తక్షణ పరిష్కారానికి ఏర్పాటు చేసిన ప్రజాదర్బార్ లో వాసుపల్లి నాయకత్వం విశాఖ దక్షిణానికి కావాలని ఏక ముక్త కంఠం లో వైస్సార్సీపీ వార్డ్ ప్రెసిడెంట్స్ కోరారు.
నిత్యం ప్రజల్లో ఉంటూ... ప్రజల సమస్యలను తన సమస్య గా భావించి ఎల్లవేళలా బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటూ... ఆర్ధికంగా సహాయ సహకారాలు అందిస్తూ... 2019 లో ఫ్యాన్ ప్రభంజనం లో 151 ఎమ్మెల్యే లు గెలిపొందినప్పటికి విశాఖ దక్షిణంలో ఎమ్మెల్యే గా వాసుపల్లి గెలవడం ఈ సేవా కార్యక్రమాలే నిదర్శనం అని వార్డ్ ప్రేసిడెంట్స్ అందరూ హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు 36వార్డ్ కార్పొరేటర్ మాసిపోగు మేరీ జోన్స్, వైస్సార్సీపీ వార్డ్ ప్రెసిడెంట్స్ మాసిపోగు రాజు, దసమంతుల మాణిక్యాల రావు, పీతల వాసు,
రంది గోపి, నీలాపు సర్వేశ్వర రెడ్డి, అలుపన కనకరెడ్డి, మైఖేల్ రాజు, వైస్సార్సీపీ స్టేట్ నాయకులు మన్యాల శ్రీనివాస్, ఆడివిష్ణు, లాండా రమణ, లింగం శ్రీను, నౌషాద్ ఆలీ,దసమంతుల చిన్ని, కడియం ప్రసాద్, రమణి,
సౌత్ ఎస్.సి సెల్ ప్రెసిడెంట్ బోని దేవా, బొర్రా శ్రీనివాస్ రెడ్డి, వేగి వెంకట అప్పారావు, కొండ బాబు, దూడ అప్పారావు, తాతబ్బాయి, సురేష్, రామరాజు, సాగర్, సారిపల్లి, వాసు, వైస్సార్సీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.