అఖిల భారత చిరంజీవి యువత ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిల భారత అభిమానులు సమావేశం లో ఎడ్ల గణేష్ యాదవ్.

 అఖిల భారత చిరంజీవి యువత ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిల భారత అభిమానులు సమావేశం లో ఎడ్ల గణేష్ యాదవ్.

విశాఖ లోకల్ న్యూస్ :విజయవాడ 

ఆదివారం విజయవాడ లో అఖిల భారత చిరంజీవి యువత ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిల భారత అభిమానులు సమావేశం లో విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం నుంచి పాల్గొన్న

మెగాఫ్యామిలీ అభిమాని 

 యడ్ల గణేష్ యాదవ్ చేస్తున్న సేవా కార్యక్రమలును గుర్తించి,

అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షులు రవణం స్వామి నాయుడు సమక్షంలో

రాష్ట్ర చిరంజీవి యువత అధ్యక్షులు భవాని రవి కుమార్ చేతులు మీదగా జ్ఞాపికను అందజేశారు.