మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ పై ఫిర్యాదు చేసిన జర్నలిస్ట్.
విశాఖపట్నం ప్రతినిధి
బిగ్ బ్రేకింగ్........
కోరాడ లో జరిగిన రైతు భరోసా బహిరంగ సభలో మాజీ మంత్రివర్యులు,భీమిలి శాసనసభ్యులు అవంతి శ్రీనివాస్ ఒక జర్నలిస్టు ను ఉద్దేశించి ఒరేయ్ పంతులు అని సంబోధించడం పై విశాఖ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు.

