ఆల్ ఇండియా ఇన్విటేషన్ వాలీబాల్ టోర్నమెంట్ కి ముఖ్య అతిధిగా విశాఖ పట్చిమ శాసన సభ్యులు గణబాబు.

 ఆల్ ఇండియా ఇన్విటేషన్ వాలీబాల్ టోర్నమెంట్ కి ముఖ్య అతిధిగా విశాఖ పట్చిమ శాసన సభ్యులు గణబాబు.

విశాఖపట్నం ప్రతినిధి:

అనకాపల్లి, పెద్ద రామాలయం వద్ద ఉన్న సంత బైల లో ఆదివారం ఆల్ ఇండియా ఇన్విటేషన్ వాలీబాల్ టోర్నమెంట్ కి ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఏ పి. వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షులు మరియు విశాఖ పశ్చిమ శాసనసభ్యులు గణబాబు.