పల్నాడులో మొదలయ్యిన రాజీనామాలు.

పల్నాడులో మొదలయ్యిన రాజీనామాలు.

అమరావతి :

పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని గ్రామాల ప్రజాప్రతినిధులు మరికొద్దిసేపట్లో రాజీనామాలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం... తమ నాయకుడు మాచర్ల శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి కి మంత్రి పదవి ఇవ్వాలంటూ ఈ నిర్ణయానికి అందరు ప్రజాప్రతినిధులు ముందుకు వచ్చినట్లు తెలిసిన సమాచారం.