కసింకోట మండలం.. నూతన గుంట పాలెం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.
విశాఖ లోకల్:
కసింకోట మండలం.నూతన గుంట పాలెం జాతీయ రహదారిపై తెలంగాణ నుంచి విశాఖ వెళ్తున్న కారు ముందుగా వెళ్తున్న కంటైనర్ వాహనాన్ని ఢీ కొనడంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు భార్యా,భర్తలు అక్కడికక్కడే మృతి చెందారు.ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు...
