జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే శంబంగి సోదరులు శంబంగి వేణు గోపాల్ నాయుడు

 జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే శంబంగి సోదరులు శంబంగి వేణు గోపాల్ నాయుడు.

విజయనగరం :బొబ్బిలి

బొబ్బిలి పట్టణంలో ముస్లిం వీధిలో ఏర్పాటుచేసిన మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు రియాజ్ ఖాన్ ఆధ్వర్యంలో 30 వ వార్డు కు చెందిన వైఎస్ఆర్సిపి నాయకులు వాడపల్లి మనోజ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే శంబంగి సోదరులు శంబంగి వేణుగోపాల్ నాయుడు మరియు మున్సిపల్ చైర్ పర్సన్ సావువెంకట మురళీకృష్ణ హాజరై జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు 30 వ వార్డు ప్రజలు పాల్గొన్నారు.