చంద్రబాబు పాలనతోనే సంక్షేమం. గంటా గెలుపుతో భీమిలి నియోజకవర్గ అభివృద్ధి.5వ వార్డ్ కార్పొరేటర్ మొల్లి హేమలత.

చంద్రబాబు పాలనతోనే సంక్షేమం. గంటా గెలుపుతో భీమిలి నియోజకవర్గ అభివృద్ధి.5వ వార్డ్ కార్పొరేటర్ మొల్లి హేమలత.

మధురవాడ : పెన్ షాట్ ప్రతినిధి : మే 04: 

స్వతంత్రనగర్ లో ఉమ్మడి కూటమి శ్రేణుల ఇంటింటి ప్రచారం

విశాఖ ఎంపీగా శ్రీభరత్ ను భీమిలి ఎమ్మెల్యేగా గంటా శ్రీనివాసరావు గెలిపించాలని ఇంటింటి ప్రచారం.

మధురవాడ: జీవీఎంసి 5వ వార్డ్ పరిధి స్వతంత్రనగర్ లో 5వ వార్డ్ కార్పొరేటర్ మొల్లి హేమలత,వార్డు టీడీపీ అధ్యక్షులు నాగోతి వెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరుగుతూ టిడిపిని గెలిపించాలని సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూప్రచారం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు,విశాఖ పార్లమెంటరీ ఉపాధ్యక్షులు వాండ్రాశి అప్పలరాజు మాట్లాడుతూ... అంధకారంలో ఉన్న రాష్ట్రానికి చంద్రబాబు పాలన అత్యంత అవసరమని టిడిపి కూటమి ప్రభుత్వం ఏర్పాటుతోనే ప్రజా సంక్షేమం సాధ్యమన్నారు.రాష్ట్రం, భీమిలి నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ప్రజలు సైకిల్ గుర్తుపై ఓటు వేసి టిడిపిని గెలిపించాలని అభ్యర్థించారు.ఈనెల 13న జరిగే ఎన్నికలలో టిడిపి ఘనవిజయం సాధించడం ఖాయమన్నారు. భీమిలి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావును,విశాఖ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్ ను అఖండ మెజార్టీతో గెలిపించి చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలని, ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో విశాఖ పార్లమెంటరీ ఉపాధ్యక్షులు బోయి వెంకటరమణ,భీమిలి నియోజవర్గ బీసీ సెల్ అధ్యక్షులు నమ్మిశ్రీను,జనసేన జిల్లా జాయింట్ సెక్రటరీ బోయి శ్రీకాంత్ రెడ్డి,యడ్ల గణేష్ ,టీడీపీ ఉపాధ్యక్షులు ఈగల రవికుమార్,కొత్తల శ్రీనివాసరావు,జోగేశ్వరపాత్రో, పిడుగుప్రసాద్,రాము,ఇరోతి బాల,జనసేన ఉపాధ్యక్షులు దారపు సూరిబాబు,ఇమంది శ్రీను,ఈశ్వరరావు,ప్రకాష్ ,ధర్మారావు,సింహాచలం నాయుడు,ప్రశాంత్, సన్యాసిరావు వార్డ్ టిడిపి ఎస్సీ సెల్ అధ్యక్షులు లంక రాజేంద్రప్రసాద్, బీసీ సెల్ అధ్యక్షులు, బొడ్డేపల్లి రంగారావు, ఆవాల నీలయ్య, చలమోడు శ్రీనివాసరావు(గడ్డి శ్రీను),  జోగా, జీవన్,కరుమోజు గోవిందరావు, వైకుంఠ రావు,దుర్గారావు, నారాయణరావు, రాజు, బొట్ట కోటి, జగన్నాధం,ఆవాల నారాయణరావు, మన్మధరావు,ధనుంజయ,ఓలేటి శ్రావణ్,మోకర రవికుమార్, వంక నూకరాజు, మదీనా,మాధవ, రాంబాబు,జ్ఞానేశ్వరరావు, జనసేన నాయకులు సిద్దు, రమణ, మోహన్ గోపాల్,గౌరీ, సంతోష్,నారాయణ ,శర్మ , కిరణ్,ఆశోక్,రాజేశ్,నరేష్,వెంకట సాయి, టిడిపి నాయకులు నల్లన ఆనందరావు,అప్పన్న, యువత అధ్యక్షులు కొండపురాజు,పోరా అప్పల సూరిబాబు రెడ్డి,టిడిపి మహిళ నాయకులు సరస్వతి,సునీత, వనిత ,నాగోతి అనిత,దేవి, ఆదిలక్ష్మి, అరుణ జ్యోతి, మిత్తాన రవణమ్మ,ప్రసన్న, కృష్ణవేణి,బీసీ సెల్ అధ్యక్షులు బొడ్డేపల్లి రంగారావు, దుర్గారావు,రామ నాయుడు, గంటా రమేష్,చక్రి,నారాయణ స్వామి, టిడిపి,జనసేన, బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.