ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన భీమిలి నియోజకవర్గం లో స్వతంత్ర అభ్యర్థి నాగోతి నాగమణి

ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన భీమిలి నియోజకవర్గం లో స్వతంత్ర అభ్యర్థి నాగోతి నాగమణి 

పద్మనాభం: వి న్యూస్ : జనవరి 05:

పద్మనాభం మండలంలోని అయినాడ గ్రామం నుండి భీమిలి అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్న నాగోతి నాగమణి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రజలను కలిపి తమను పరిచయం చేసుకొని రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయుచున్న తనకు మద్దతు నివ్వాలని ఆమె కోరారు. గ్రామాలే దేశానికి వెన్నుముకని ఆమె పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి సమస్యలు పరిష్కారానికి ప్రాధాన్యతన ఇస్తానని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా నిరుపేదలైనటువంటి వృద్ధులకు సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని చీరలు పంపిణీ చేశారు. బొచ్చ పేట, బీ ..తాళ్లవలస, కోరాడ, రేవిడి తదితర గ్రామాల్లో ఆమె ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు