మూలకుద్దు పంచాయితీలో శ్రీ దుర్గాదేవి అమ్మవారి శరన్నవరాత్రుల ఉత్సవరాట

మూలకుద్దు పంచాయితీలో శ్రీ దుర్గాదేవి అమ్మవారి శరన్నవరాత్రుల ఉత్సవరాట.

భీమిలి: వి న్యూస్ : అక్టోబర్ 09: 

భీమిలి మండలం ఆర్మీ విలేజ్ గా పేరున్న మూలకుద్దు పంచాయితీలో శ్రీ దుర్గాదేవి అమ్మవారి శరన్నవరాత్రుల ఉత్సవరాట కార్యక్రమం నిర్వహించారు. అక్టోబర్ 15 వ తేదీ నుంచి మొదలై 24 వరకు ఘనంగా నిర్వహిస్తామని ఉత్సవ కమిటీ సభ్యులు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్దలు భక్తులందరూ పాల్గొన్నారు.