అగ్ని ప్రమాదనికి గురైన చేనేత కుటుంబానికి ఆర్ధిక సహాయం...
నాతవరం వి న్యూస్ జులై 29
విశాఖపట్నం అఖిల భారత పద్మశాలి సంఘం,నాతవరం మండలం" గునుపూడి గ్రామం ఈ నెల 19వ తేదిన జరిగిన అగ్ని ప్రమాదలో మూడు పురిల్లు పూర్తిగా కాలిపోవడంతో వారి కుటుంబలకు విశాఖపట్నం అఖిల భారత పద్మశాలి సంగమ్ ఆధ్వరములో ఆర్థిక సహాయం శనివారం చేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అదితి గా రాష్ట్ర అప్ కో చెర్మన్ గంజి చిరంజీవి పాల్గొన్నారు. వారి చేతులమీదగా 75000/(అక్షరాలా డెబ్య్ ఐదు వేలు, రూపాయిలు )వారికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది, ఈ ధన సహాయం,విశాఖ జిల్లాఅఖిల భారత పద్మశాలి సంఘం, అనకాపల్లి జిల్లా పద్మ సాలి సంఘం, ఉత్తరాంధ్ర పివా ఆధ్వర్యంలో,వారికి సహాయం చేయడం జరిగింది.,
ఈ కార్యక్రమంలో జీవీఎంసీ కో ఆప్షన్ మెంబర్ మాజీ చైర్మన్ శ కోప్పల ప్రభాతి , విశాఖపట్నం భారత పీవ పద్మశాలి సంఘం గౌరవ ధ్యక్షులు కోప్పల రమేష్, విశాఖ జిల్లా అధ్యక్షులు వానపల్లి ఈశ్వరరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ సూరిశెట్టి సూరిబాబు, ప్రధాన కార్యదర్సి వానపల్లి సత్య, కోశాధికారి నామల అనేష్ కుమార్, సహ కార్య దర్సులు సెశెట్టి వెంకట్,బేతా రాజు, గోడగల అధ్యక్షులు రాపర్తి సుబ్బారావు, కార్య దర్శి కోడిదాస్ ఆనంద్, రాజారత్నం,ఉపాధ్యక్షులు బొజ్జ దుర్గా ప్రసాద్, అనకాపల్లి సంఘం అధ్యక్షులు కార్యదర్సులు,పంపాన సత్యన్నారాయణ, దొడ్డి ఈశ్వరరావు తిప్పన అప్పారావు, దొడ్డి చిన్నారావు తదితరులు అందరూ పాల్గొన్నారు