అసలు సిసలైన రాజకీయ చదరంగం మొదలెట్టారు జనసేనాని...
వారాహి వాహనానికి మిలిటరీ రంగు ఎలా వేస్తారు..? అని ప్రెస్ మీట్ లు పెట్టారు.
వారాహి వాహనం రిజిస్ట్రేషన్ ముందే చేయించి
వైసీపీ ఎమ్మెల్యేల అజ్ఞానం బయటపడేలా చేశారు.
మహిళల మిస్సింగ్ మీద లెక్కలతో సహా చెప్పారు..
కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని నీకు ఇంటెలిజెంట్స్ అధికారులు లెక్కలు ఎలా చెప్తారు..? అని హేళన చేసిన వైసీపీ నాయకులకు కేంద్రం చేతే దిమ్మతిరిగే సమాధానం చెప్పించారు..
ట్రాప్ లో పడేసి బోల్తా కొట్టించి అధికార పక్షం ఎంత బలహీనులో నిరూపించారు..
ఏ వ్యవస్థతో అయితే ఎన్నికల్లో నెగ్గాలనుకున్నారో అదే వాలంటీ వ్యవస్థ మీద గురి పెట్టి వాళ్ళ మనోస్థైర్యాన్ని దెబ్బతీశారు...
అటు పొత్తు ఉంటుందో లేదో క్లారిటీ ఇవ్వకుండా టిడిపిని అయోమయంలో పడేశారు...
పొద్దున లేస్తే నిత్యం జనసేన పార్టీ చుట్టూనే రాజకీయం తిరిగేలా ఒక పద్మవ్యూహం రచించారు..
వైసీపీ టీడీపీ రెండూ ఆ వ్యూహంలో చిక్కుకున్నాయి
రాష్ట్ర రాజకీయాలను శాసించడంలో సరైన పాత్ర పోషించేది జనసేన పార్టీ అనే మెసేజ్ ని రాష్ట్ర ప్రజలలోకి తీసుకు వెళ్ళగలిగారు..
సరైన ఆట ఆడుతున్నాడు జనసేవకుడు.