అవంతి చొరవతో చంద్రం పాలెం పుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం ముందడుగు

అవంతి చొరవతో చంద్రం పాలెం పుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం  ముందడుగు

భీమిలి నియోజకవర్గం - మదురవాడ జోన్ 2  (చంద్రం పాలెం)  - బుదవారం

మదురవాడ జోన్ 2 చంద్రం పాలెం హైస్కూల్ హైవే రోడ్డు ను అనుకొని ఉంది హైస్కూల్ 4500 మంది విద్యార్థులు తో విస్తీర్ణం లో విశాలవంతమైన క్రీడా మైదానం కలిగి రాష్ట్రంలో లోనే ప్రపథమ అతి పెద్ద హైస్కూల్ విద్యార్థులు స్కూల్ కి వచ్చేటప్పుడు తిరిగి వెళ్ళేటప్పుడు తరుచూ ప్రమాదాలకు గురవుతున్నారు. విద్యార్థులే కాక వీరిని తీసుకుని వచ్చే తల్లిదండ్రులు,స్థానికులు ప్రమాదాలకు గురి అవుతున్నారు.ఇలా ఎన్నో ఏళ్ళ నుంచి జరుగుతుంది.ఇక మీదట ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రజా అవసర నిమిత్తం పుట్ ఓవర్ బ్రిడ్జి త్వరితగతిన  ‌నిర్మాణం చేపట్టాలని జాతీయ రహదారి అదికారులు తో చర్చలు జరిపి వారికి వినతి పత్రం అందజేసిన మాజీ మంత్రి భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు

జాతీయ రహదారులు సానుకూలంగా స్పందించి బ్రిడ్జి నిర్మాణం కి సముఖత తెలపడం జరిగింది