BREAKING NEWS గూడ్స్ రైల్ ను ఢీకొన్న కోరమండల్ ఎక్స్ ప్రెస్..

BREAKING NEWS

గూడ్స్ రైల్ ను ఢీకొన్న కోరమండల్ ఎక్స్ ప్రెస్.. 

బాలాసోర్ : వి న్యూస్ : జూన్ 02

బాలాసోర్ సమీపంలో భాహనగ్ రైల్వే స్టేషన్ వద్ద ఘటన..

రెండు ట్రైన్లు ఢీకొనడంతో కోరమండల్ ఎక్స్ ప్రెస్ కు చెందిన 8 బొ్గీలు బోల్తా..

ప్రమాదంలో పలువురి కి గాయాలు

హెల్ప్ లైన్ నెంబర్ 6782262286 ..ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది