ప్రజా క్షేత్రంలోకి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ :
అమరావతి( వి న్యూస్ ప్రతినిధి )జూన్ 2023.
ఈనెల 14వ తేదీ నుండి తూర్పుగోదావరి జిల్లా నుండి జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర.
ఉభయ గోదావరి జిల్లాల్లో షెడ్యూల్ ఖరారు.
క్షేత్ర స్థాయిలో సమస్యలను ప్రస్తావించేలా కార్యక్రమం రూపకల్పన చేసినారు.
ప్రతి నియోజకవర్గంలో రెండు రోజులు పాటు పర్యటన ఉంటుంది.
పర్యటనలో భాగంగా మొదటి రోజు ఫీల్డ్ విజిట్,
రెండవ రోజు వివిధ వర్గాల ప్రజా సమస్యలు పవన్ కళ్యాణ్ తెలుసుకుంటారు.
ఈ యాత్ర ఉభయగోదావరి జిల్లాలో రెండు నెలపాటు కొనసాగుతుంది.
మొత్తం 12 నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగుతుంది.

