ఏపిలో తొలిసారిగా ప్రభుత్వ ఆసుపత్రిలో అవయవ దానం.

ఏపిలో తొలిసారిగా ప్రభుత్వ ఆసుపత్రిలో అవయవ దానం.

విశాఖ విమ్స్ : వి న్యూస్ :జూన్ 02 : 

▪️వైద్య చికిత్సలో విశాఖ విమ్స్ కీలక ముందడుగు. 

▪️శ్రీకాకుళం జిల్లాకు చెందిన చంద్రకళ బ్రెయిన్ డెడ్ కాగా, ఆమె నుంచి అవయవ దానం ద్వారా 2 కిడ్నీలు, 2 కళ్ళు సేకరించి మరో నలుగురు జీవితాల్లో వెలుగులు నింపిన వైద్యులు. 

▪️పూలు జల్లుతూ హాస్పిటల్ ప్రాంగణంలో చంద్రకళకు ఘన వీడ్కోలు.