టీడీపీ ప్రజల్లోకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేపోతున్నారు! అరుకు పార్లమెంట్ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ బుగత. నాగరాజు

టీడీపీ ప్రజల్లోకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేపోతున్నారు! అరుకు పార్లమెంట్ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ బుగత. నాగరాజు

అరుకు: వి న్యూస్ :జూన్ 02 : 

యువగళం పాదయాత్రకు వస్తున్న ప్రజాధారణ చూసి జగన్ చూసి తట్టుకోలేక లోకేష్ పై కోడిగుడ్లతో దాడి చేయించారని వైసీపీ మూకల చిల్లర వేషాలు మానుకోవాలి అరుకు పార్లమెంట్ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ బుగత. నాగరాజు మండిపడ్డారు మామిడిపల్లి లో అతను మాట్లాడుతూ.. జగన్ సొంత జిల్లాలోనే వైసీపీ ఉనికి కోల్పోయే పరిస్థితి వుందిన్నారు దాన్ని తట్టుకోలేకే ఈ తరహా దాడులు చేస్తున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీని ఓడించి ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు.