అరకు కాంగ్రెస్ పార్టీ సంతకాల సేకరణకు ఆదివాసీల నుండి స్పందన.!
అరకు వ్యాలీ నియోజకవర్గం.!
గిరిజన హక్కులు చట్టాలు తొలగిస్తూ వైసిపి నాయకులు గిరిజనులకు మోసం చేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేసిన
ఏపీ కాంగ్రెస్ పార్టీ ఆదివాసి చైర్ పర్సన్ పాచి పెంట శాంతకుమారి.
అల్లూరి సీతారామరాజు జిల్లా.!
అనంతగిరి మండల న్యూస్ :ఏపీ కాంగ్రెస్ పార్టీ ఆదివాసి చైర్ పర్సన్ మరియు అరకు వెళ్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పాచి పెంట శాంత కుమారిఆధ్వర్యంలో గిరిజనులకు న్యాయం కోసం అనంతగిరి మండల కేంద్రం సంత వద్ద సంతకాల సేకరణ కార్యక్రమం. వైసిపి పార్టీ ప్రజాప్రతినిధులు. వైసిపి నాయకులు ప్రభుత్వ అధికారులు. గిరిజనులకు గిరిజన ప్రజానీకానికి హక్కులు చట్టాలు తొలగిస్తూ గిరిజనులకు మోసం చేస్తున్నరు. రాష్ట్ర ప్రభుత్వం గత మార్చి నెల 24వ తేదీన బోయా.బెంతు ఓరియా గిరిజనేత్రులకు గిరిజన కులంలో చేర్చడానికి అసెంబ్లీ తీర్మానాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ నుండి ముక్తకంఠంతో వ్యతిరేకస్తూ డిమాండ్ చేస్తున్నాము. గిరిజన హక్కులు చట్టాల కోసం ప్రస్తుత వైసిపి పార్టీ ఎంపీపీలు. జడ్పిటిసిలు. ఎమ్మెల్యేలు. ఎంపీ గార్లు స్పందించక పోవడం దురదృష్టకరము. దీనికి న్యాయం కోసం గౌరవ భారత దేశ రాష్ట్రపతి గా రికి. గౌరవ భారత దేశ. సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి వారికి మరియు గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ వారికి. గిరిజనుల తరఫున న్యాయం కోసం సంతకాల సేకరణ ద్వారా అసెంబ్లీ తీర్మానని రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాము ఈ కార్యక్రమంలో అనంతగిరి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పంచాడి కృష్ణ కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు కిల్లో.రామ కృష్ణ. అరకు వెళ్లి మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు పాంగిగంగాధర్ అరకువేలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇన్చార్జి జంపారంగి వెంకట్ బాబు. ఆదివాసి విభాగం మండల ప్రధాన కార్యదర్శి జన్ని బాబురావు. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. పాంగి శాంతి రావు తదితరులు పాల్గొన్నారు