అమరావతి టూ అరసవల్లి పాదయాత్ర ముగింపు!

అమరావతి టూ అరసవల్లి పాదయాత్ర ముగింపు!

అరసవిల్లి:వి న్యూస్ : ఏప్రిల్ 02:

అరసవిల్లి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రనికి ఏకైక రాజధాని అమరావతి కావాలని అమరావతి రైతులు చేపట్టిన *అమరావతి టూ అరసవల్లి పాదయాత్ర ముగించుకొని అరసవిల్లి లోని దేవదేవుడు శ్రీ సూర్యానారాయణ స్వామి వారికి మొక్కు చెల్లించి అమరావతియే ఏకైక రాజధాని కావాలని కోరుకున్న అమరావతి రైతులు ఈ సందర్భంలో సంపూర్ణ మద్దత్తు తెలిపిన శ్రీకాకుళం నియోజకవర్గం టీడీపీ యువ నాయకులు మరియు జిల్లా సర్పంచులు సంఘం అధ్యక్షులు గొండు శంకర్ ఈ కార్యక్రమంలో సుమారు 200 మంది అమరావతి రాజధాని కోసం భూములు త్యాగం చేసిన అమరావతి సాధనోధ్యమ రైతులు పాల్గొన్నారు.